Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రెండు వాహనాలు సీజ్..

మొగుళ్ళపల్లిలో ప్రైవేట్ పాఠశాలల వాహనాల తనిఖీలను చేపట్టిన ఏఆర్టీవో సుందర్ నాయక్ -రెండు టాటా మ్యాజిక్ వాహనాలు సీజ్ మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో ప్రైవేట్ పాఠశాలల వాహనాల తీరు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. దీంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు మంగళవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని బ్రిడ్జి వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా పర్లపల్లి గ్రామంలో గల...

Read Full Article

Share with friends