ప్రజాస్వామ్య రక్షణకై ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్య రక్షణకై ఓటు హక్కును కాపాడుకోవాలి -సర్ సవరణలో ప్రజలంతా భాగస్వాములుకండి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి -18 ఏళ్లు నిండిన యువత వంద శాతం ఓటు హక్కును పొందాలి -బూత్ స్థాయిలో సామాజిక కార్యకర్తలు,యువత పాల్గొని బీఎల్ఓలతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించాలి -మొగుళ్ళపల్లి తహసిల్దార్ జాలీ సునీతా రెడ్డి మన భారత్,మొగుళ్ళపల్లి: భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఓటరు జాబితా ప్రత్యేక...