కెమికల్ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు..
మన భారత్, ఆదిలాబాద్ ఆదిలాబాద్‌లో కెమికల్ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు 'టర్మిన్' మత్తు ఇంజెక్షన్ల అక్రమ విక్రయాలపై పోలీసుల దాడి – ముగ్గురు అరెస్టు, నలుగురు పరారీ ఆదిలాబాద్, జూలై 13 (మన భారత్): ఆదిలాబాద్ పట్టణంలో వైద్య అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన "టర్మిన్ (Mephentermine Sulphate Injection IP)" మత్తు ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేయగా, ముగ్గురిని...