Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డిపల్లిలో మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం...

Read Full Article

Share with friends