చక్కెర టీకి బదులు బెల్లం టీ.. ఆరోగ్యానికి సహజమైన మేలు
చక్కెర టీకి బదులు బెల్లం టీ.. ఆరోగ్యానికి సహజమైన మేలు జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు పలు ప్రయోజనాలు.. నిపుణుల సూచన మన భారత్, హెల్త్ డెస్క్: ఉదయం లేవగానే చాలా మంది తాగే మొదటి పానీయం టీ. అయితే సాధారణంగా చక్కెరతో తయారుచేసే టీకి బదులుగా బెల్లంతో తయారుచేసిన టీ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సహజ స్వీటెనర్‌గా పేరుగాంచిన బెల్లంలో శరీరానికి అవసరమైన కొన్ని ఖనిజాలు,...