వంతెన మరమ్మతు పనులకు శ్రీకారం..
మన భారత్, తలమడుగు దేవాపూర్ వంతెన మరమ్మతు పనులకు శ్రీకారం.. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో వేగంగా స్పందించిన అధికారులు తలమడుగు, జూలై 11 (మన భారత్): భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న దేవాపూర్ వంతెన మరమ్మతు పనులను జిల్లా యంత్రాంగం వేగంగా ప్రారంభించింది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తికి స్పందించిన జిల్లా పరిపాలన, ప్రజా నిర్మాణ శాఖ అధికారులు శనివారం నుంచి మరమ్మతు పనులను చేపట్టడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామ...