భరంపూర్ వెంకన్నను దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్
భరంపూర్ వెంకన్నను దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్ మన భారత్, తలమడుగు: తలమడుగు మండలం భరంపూర్ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శనివారం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న పతంగి బ్రహ్మానంద్ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారికి...