Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పిల్లలను బడికి పంపితే బంగారు భవిష్యత్తు..

మన భారత్, తలమడుగు డోర్లి గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభం పిల్లలను ప్రతిరోజూ బడికి పంపి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా తలమడుగు, జూలై 10: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రతిరోజూ పాఠశాలకు పంపించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శుక్రవారం తలమడుగు మండలం డోర్లి...

Read Full Article

Share with friends