Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దేవాపూర్ బ్రిడ్జిపై ఇసుక ట్రాక్టర్ బోల్తా..

మన భారత్, తలమడుగు వర్షాలతో కుంగిన వంతెనపై ప్రమాదం.. స్వల్ప గాయాలతో డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది తలమడుగు, జూలై 10: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామం వద్ద ఉన్న వంతెనపై శుక్రవారం ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, స్థానిక గ్రామస్తులు వెంటనే స్పందించి అతడిని సురక్షితంగా బయటకు తీసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. స్థానికుల వివరాల ప్రకారం,...

Read Full Article

Share with friends