Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రాథమిక విద్యను కాపాడండి..

రాష్ట్ర  భవిష్యత్తును బలోపేతం చేయండి: ఉపాధ్యాయ సంఘాలకు ఎస్‌జీటీ శంకర్ బహిరంగ విజ్ఞప్తి మన భారత్, తలమడుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసి ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా ప్రభుత్వానికి బలమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీ కలవల శంకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన...

Read Full Article

Share with friends