Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి

మన భారత్, తాంసి తాంసిలో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు.. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం తాంసి, జూలై 8 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి...

Read Full Article

Share with friends