ప్రతి పోలీసు బాధ్యతగా పనిచేయాలి: ఎస్పీ
మన భారత్ | ఇచ్చోడ గంజాయి రహిత ఆదిలాబాద్ కోసం ప్రతి పోలీసు బాధ్యతగా పనిచేయాలి.. ఇచ్చోడలో నూతన ఎస్‌హెచ్‌ఓ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఇచ్చోడ, జూలై 7 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లాను పూర్తిస్థాయిలో గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగంపై రాజీపడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ...