పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ తప్పనిసరి..
మన భారత్ | ఆదిలాబాద్ ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలి.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు ఆదిలాబాద్, జూలై 7 (మన భారత్): జిల్లాలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల కోసం కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పాఠశాలలో ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా తెలియజేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చదువుకు సంబంధించిన సమస్యలు,...