ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు
మన భారత్ | తలమడుగు పురుగుమందుల పిచికారీలో భద్రతా చర్యలు తప్పనిసరి.. ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు తలమడుగు, జూలై 7 (మన భారత్): రైతులు పురుగుమందుల పిచికారీ సమయంలో తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని, గ్రామీణ స్థాయిలో ఈ విషయంపై అవగాహన కల్పించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించాలని వైద్య అధికారులు సూచించారు. తలమడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఆరోగ్య శాఖ సహకారంతో కేశవాపూర్ ఎఫ్‌పీసీఎల్ (FPCL), డబ్ల్యూడబ్ల్యుఎఫ్ (WWF)...