Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిమ్స్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ..

మన భారత్ | ఆదిలాబాద్ గంజాయి రహిత ఆదిలాబాద్ లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ.. రిమ్స్ డి-అడిక్షన్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్, జూలై 7 (మన భారత్): గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టడంతో పాటు వ్యసనానికి బానిసైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మంగళవారం స్థానిక రిమ్స్...

Read Full Article

Share with friends