శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు..
దేవాపూర్‌లో డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.. ఘనంగా నివాళులర్పించిన బీజేపీ యువమోర్చ నాయకులు మన భారత్, తలమడుగు | జూలై 6 తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ యువమోర్చ తలమడుగు మండల అధ్యక్షుడు దాతాజీ...