Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పాఠశాల సమస్యలు పట్టించుకోరా.?

ప్రహరీ గోడ, మరుగుదొడ్లు లేక విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తలమడుగు ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా నిలిచిన పనులు – వెంటనే పూర్తి చేయాలని తల్లిదండ్రులు, గ్రామస్తుల డిమాండ్ మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో పాటు మరుగుదొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భద్రతకు అత్యంత కీలకమైన ప్రహరీ గోడ నిర్మాణం...

Read Full Article

Share with friends