టీఆర్ఎస్ పార్టీలో జోరుగా చేరికలు..
మన భారత్ | ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 30 మంది యువకుల చేరిక – పార్టీ బలోపేతానికి కృషి: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇచ్చోడా మండలంలోని గుండాల గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువకులు, గ్రామ పెద్దలు తెలంగాణ రక్షణ...