రైతన్నకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
రైతు భరోసాతో రైతన్నకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – సుంకిడిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం మన భారత్, తలమడుగు: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొమ్మిది రోజుల్లో రూ.9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో, తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందంటూ నాయకులు...