Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దొడ్డి కొమురయ్య త్యాగస్ఫూర్తి చిరస్మరణీయం..

దొడ్డి కొమురయ్య త్యాగస్ఫూర్తి చిరస్మరణీయం – వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్...

Read Full Article

Share with friends