వర్షాకాలంలో అప్రమత్తతే రక్షణ..
డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యాపై ప్రజలకు అవగాహన కల్పించిన డా. హరీష్ తలమడుగులో వైద్యశాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమం – ప్రతి శుక్రవారం ‘పొడి దినం’ పాటించాలని సూచన మన భారత్ | తలమడుగు: వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తలమడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. హరీష్ సూచించారు. వర్షాల కారణంగా ఇంటి పరిసరాల్లో నిల్వ ఉండే నీరు దోమల పెరుగుదలకు ప్రధాన కారణమవుతుందని, ప్రతి...