కౌలు రైతులకు న్యాయం జరిగేనా..?
తలమడుగులో కౌలు రైతుల గళం – గుర్తింపు, పంట రుణాలు, బీమా కోసం తహసీల్దార్‌కు వినతిపత్రం మన భారత్ | తలమడుగు | జూలై 2, 2026 ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో గురువారం కౌలు రైతుల సాధన కమిటీ ఆధ్వర్యంలో కౌలు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో నిర్వహించిన కౌలు రైతుల సర్వే నివేదికను రైతులతో కలిసి విడుదల చేశారు. సర్వేలో వెలుగులోకి వచ్చిన అంశాలను రైతులకు వివరించి,...