Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నాలుగు ఏళ్ళు గడిచిన నిర్మాణం పూర్తి అయ్యేనా.?

అసంపూర్తిగా గ్రామ పంచాయతీ భవనం వెంటనే నిధులు మంజూరు చేయాలి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి: సర్పంచ్ సిడం శైలజ రవి మన భారత్, తలమడుగు: మండలంలోని కోసాయి గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని గ్రామ సర్పంచ్ సిడం శైలజ రవి డిమాండ్ చేశారు. కోసాయి గ్రామం తలమడుగు మండల పరిధిలోని గ్రామ పంచాయతీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా...

Read Full Article

Share with friends