Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఫారెస్ట్ బీట్ అధికారి అరెస్ట్..

రైతులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఫారెస్ట్ బీట్ అధికారి అరెస్ట్ రూ.1.50 లక్షలు డిమాండ్.. రూ.50 వేల వసూలు చేసినట్లు ఆరోపణలు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో రైతులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫారెస్ట్ బీట్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి హోదాను ఉపయోగించి రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనపై తలమడుగు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు....

Read Full Article

Share with friends