Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎమ్మెల్యే చిత్ర పటానికి పాలాభిషేకం..

కుచులపూర్‌లో తీరిన తాగునీటి సమస్య.. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో నాలుగు బోర్ల ఏర్పాటు నీటి వసతి కల్పించిన ఎమ్మెల్యేకు గ్రామస్తుల కృతజ్ఞతలు.. ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులపూర్ గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించింది. గ్రామంలో నెలకొన్న నీటి ఇబ్బందులను పరిష్కరించేందుకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవ తీసుకుని అవసరమైన చర్యలు చేపట్టారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు...

Read Full Article

Share with friends