అంగన్‌వాడీ టీచర్‌ను బెదిరించిన ప్రభుత్వ టీచర్ అరెస్ట్
అంగన్‌వాడీ టీచర్‌ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అరెస్ట్ ఆర్టీఐ పేరుతో వేధింపులు.. రూ.50 వేల డిమాండ్ చేసినట్లు ఆరోపణలు మన భారత్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో అంగన్‌వాడీ టీచర్‌ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీఐ చట్టాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులకు పాల్పడ్డాడని వచ్చిన ఫిర్యాదు మేరకు బోథ్ పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల...