డీఎస్పీగా వెంకట నరసయ్య బాధ్యతలు
ఆదిలాబాద్ డీసీఆర్‌బీ డీఎస్పీగా ఎం. వెంకట నరసయ్య బాధ్యతల స్వీకారం 1998 బ్యాచ్ పోలీస్ అధికారి నియామకం.. ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిసిన నూతన డీఎస్పీ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా డీసీఆర్‌బీ (డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) నూతన డీఎస్పీగా ఎం. వెంకట నరసయ్య నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డీఎస్పీల బదిలీల్లో భాగంగా ఆయనకు ఆదిలాబాద్ డీసీఆర్‌బీ బాధ్యతలు అప్పగించారు. 1998 బ్యాచ్‌కు చెందిన ఎం. వెంకట నరసయ్య పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో...