క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచాలి: కలెక్టర్
సంక్షేమ పథకాల అమలుపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచాలి: కలెక్టర్ రాజర్షి షా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలి మన భారత్, ఆదిలాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ...