Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నకిలీ ఆయుర్వేదం.. నిందితుడి అరెస్ట్

నకిలీ ఆయుర్వేద వైద్యం పేరుతో ప్రజలను మోసం చేసిన అంతర్రాష్ట్ర ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్ ఏడాది కాలంగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్న ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ ఆయుర్వేద వైద్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ప్రధాన నిందితుడిని ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్పత్రులకు వచ్చే అనారోగ్య బాధితులను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో...

Read Full Article

Share with friends