Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సోషల్ మీడియాలో మత విద్వేషాలకు చెక్..

ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల ఉక్కుపాదం రెండు రోజుల్లో ముగ్గురిపై కేసులు నమోదు.. నిందితుల అరెస్ట్, సెల్‌ఫోన్లు స్వాధీనం మన భారత్ ఆదిలాబాద్ జిల్లా:  జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాను ఉపయోగించి మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వీడియోల ద్వారా ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం...

Read Full Article

Share with friends