Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిండు జీవితానికి-రెండు చుక్కలు

పోలియో రహిత సమాజమే మనందరి లక్ష్యం కావాలి అంకుషాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రతి చిన్నారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం పోలియో నిర్మూలనలో భాగంగా చేపట్టిన "నిండు జీవితానికి-రెండు చుక్కలు" అనే పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని అంకుషాపురం గ్రామంలో సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులు పాల్గొని గ్రామంలోని 0-5 సంవత్సరాల వయసు లోపు గల పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం...

Read Full Article

Share with friends