Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మున్సిపల్ ఛైర్పర్సన్ నేటి పర్యటన వివరాలు..

మన భారత్ | ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ నేటి కార్యక్రమాలు ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి, ప్రజారోగ్యం, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఉదయం 7.30 గంటలకు వార్డు నంబర్ 9లో రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్ వెనుక భాగంలో నూతనంగా...

Read Full Article

Share with friends