మిత్రా సేవా సొసైటీ ఔదార్యం..
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి మున్నూరుకాపు మిత్రా సేవా సొసైటీ ఆర్థిక సహాయం పశువుల కొట్టం దగ్ధం.. ఐదు గేదెలు సజీవ దహనం – బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సంఘం మన భారత్, బోరజ్: భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఉశ్కమల్ల కృష్ణకు చెందిన పశువుల పాక (కొట్టం) పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పశుగ్రాసం (సొప్ప, కుటారు), వ్యవసాయ పనిముట్లు, పైపులు తదితర సామగ్రితో పాటు ఐదు గేదెలు...