11 నకిలీ విత్తనాల ప్యాకెట్లు పట్టివేత..
నకిలీ విత్తనాల విక్రయంపై జైనథ్ పోలీసుల మెరుపు దాడి మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి రైతులకు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ 11 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, రెండు సెల్ఫోన్లు, మోటార్‌సైకిల్ స్వాధీనం నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు: జైనథ్ సీఐ జి. శ్రావణ్ మన భారత్, జైనథ్: రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తులపై జైనథ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో...