ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ..
రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పునరావాస కేంద్రాలకు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ దివ్యాంగుల విద్య, ఉపాధి, స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత: దివ్య దేవరాజన్ మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగుల అభివృద్ధి, పునరావాసం లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా దివ్యాంగుల పునరావాస కేంద్రాలకు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దివ్యాంగుల అవగాహన, శిక్షణ, ఉపాధి, విద్య, వైద్యం,...