జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆకస్మిక తనిఖీలు..
మన భారత్, ఆదిలాబాద్ గంజాయి రహిత ఆదిలాబాద్ లక్ష్యంగా పోలీసుల ప్రత్యేక చర్యలు 40 మందికి పరీక్షలు, 10 మందికి పాజిటివ్ డి-అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీస్ శాఖ గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా నిర్మాణమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా "యాంటీ డ్రగ్ వీక్" సందర్భంగా జిల్లావ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి సేవించే...