Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి..

కూరగాయల బుట్టలు ఖాళీగానే మిగిలాయి... ఇద్దరి ప్రాణాలు బలిగొన్న రోడ్డు ప్రమాదం ఆదిలాబాద్, మావల ,మన భారత్: ప్రతి రోజు మాదిరిగానే కుటుంబ పోషణ కోసం తెల్లవారుజామున ఇంటి నుంచి కూరగాయల బుట్టలు తీసుకుని బయలుదేరిన ఇద్దరు వ్యక్తులు ఇక తిరిగి ఇంటి గడప దాటలేదు. జీవనోపాధి కోసం సాగిన ప్రయాణం మావల పార్క్ సమీపంలో విషాదాంతమైంది. తలమడుగు మండలం పల్లి (బి) గ్రామానికి చెందిన ఆనంద్ (65), నారాయణ (46)తో పాటు మరో ఇద్దరు ఆటోలో...

Read Full Article

Share with friends