బాధిత మహిళకు న్యాయం చేయాలి..
మన భారత్, ఆదిలాబాద్ డా. శ్యామలపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘాల ఐక్య వేదిక డిమాండ్: భోరాజ్ మండలం మండగడ గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ ఇట్టడి వాణిశ్రీ శ్రీరామ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతూ తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు అల్లూరి భూమన్న డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్యుల...