జెండా పండుగ విజయవంతం చేయాలి: రంగినేని శ్రీనివాస్ రావు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవిత పర్యటనకు సర్వం సిద్ధం పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి భారీగా తరలిరావాలి: రంగినేని శ్రీనివాస్ రావు మన భారత్, మందమర్రి: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూన్ 15న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో...