Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గంజాయి నిర్మూలనకే తొలి ప్రాధాన్యత: ఎస్పీ

మహిళల భద్రత, గంజాయి నిర్మూలనకే తొలి ప్రాధాన్యత: విజయనగరం ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ విజయనగరం, జూన్ 13: మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణ, రహదారి భద్రత వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో మరింత ప్రభావవంతమైన చర్యలు చేపట్టాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలోని నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, రేగిడి ఆముదాలవలస పోలీస్ స్టేషన్లను ఆయన శుక్రవారం సందర్శించి, పోలీసు స్టేషన్ల పనితీరు, పరిసరాల నిర్వహణ,...

Read Full Article

Share with friends