Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

మన భారత్ | ఆదిలాబాద్  సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్  ఏపీకే ఫైల్స్, ఫేక్ లింకులు, వర్క్ ఫ్రం హోం ఆఫర్లతో మోసాలు.. ఈ వారం జిల్లాలో 19 సైబర్ ఫిర్యాదులు నమోదు ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. సాంకేతికత అభివృద్ధితో పాటు సైబర్ మోసగాళ్లు కూడా కొత్త కొత్త...

Read Full Article

Share with friends