Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీజేపీ యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడకి ఘన స్వాగతం

ఆదిలాబాద్‌లో బీజేపీ యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సందీప్ గౌడ్‌కు ఘన స్వాగతం మన భారత్ | ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు సందీప్ గౌడ్ ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చ తలమడుగు మండల అధ్యక్షుడు దాతాజీ కిరణ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో యువమోర్చ సంస్థాగత బలోపేతం, పార్టీ విస్తరణ, యువతను పార్టీ కార్యక్రమాల్లో...

Read Full Article

Share with friends