ప్రజా భద్రతకు సీసీటీవీలు కీలకం
ప్రజా ఉద్యమంలా కెమెరాల ఏర్పాటు కొనసాగాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ప్రజా ఉద్యమంలా కొనసాగాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) అఖిల్ మహాజన్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నేరాలను అరికట్టడంతో పాటు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ...