Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి..

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి అవసరం మన భారత్, విజయనగరం: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం–2026 సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఐసీడీఎస్, కార్మిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణ వంటి కీలక అంశాలపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు,...

Read Full Article

Share with friends