మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం..
మన భారత్ | గజపతినగరం: గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో తొలిసారిగా విజయవంతమైన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం.. ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన అధ్యాయం 70 ఏళ్ల వృద్ధుడికి విజయవంతంగా నీ రీప్లేస్‌మెంట్ – వైద్య బృందానికి ప్రశంసలు విజయనగరం జిల్లా గజపతినగరం ఏరియా ఆసుపత్రి వైద్య రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఆసుపత్రి చరిత్రలో తొలిసారిగా మోకాలి మార్పిడి (క్నీ రీప్లేస్‌మెంట్) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు...