Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజీమార్గమే రాజమార్గం: ఎస్సై సురేష్

రాజీమార్గమే రాజమార్గం – జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి చిన్న కేసులకు త్వరితగతిన పరిష్కారం – మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ సమయం, ధనం ఆదా చేసుకునే ఉత్తమ అవకాశం: పోలీసుల పిలుపు మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల బాధితులు, కక్షిదారులు ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ కోరారు. లోక్ అదాలత్ ద్వారా...

Read Full Article

Share with friends