శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన ఎంపీ..
ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు దేశ సంక్షేమం, ప్రజల శ్రేయస్సు కోసం భక్తిశ్రద్ధలతో అర్చనలు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్న నాయకులలో ఒకరిగా నిలిచిన సందర్భంగా ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు,...