ఉద్యమించి పీఆర్సీ సాధించుకుందాం: తపస్
ఉద్యమించి పీఆర్సీ సాధించుకుందాం – ప్రభుత్వ బడులను పటిష్టం చేద్దాం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం: తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య మన భారత్, నారాయణపేట, జూన్ 10: ఎన్నో రోజులుగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పీఆర్సీ (Pay Revision Commission) అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని, ఉద్యమాల ద్వారానే పీఆర్సీ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య పేర్కొన్నారు. నారాయణపేట...