Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విజయనగరం అభివృద్ధికి సమిష్టిగా కృషి..

సమకాలీన రాజకీయాలు, జిల్లా అభివృద్ధిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ – ఎమ్మెల్యే అదితి భేటీ పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ మన భారత్ | విజయనగరం విజయనగరం జిల్లాలో సమకాలీన రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ఆకర్షణ తదితర అంశాలపై రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి ఆదిత్య విజయలక్ష్మి...

Read Full Article

Share with friends