Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం..

జాతీయ రహదారిపై వేగ నియంత్రణ స్టాపర్లు, రేడియం హెచ్చరిక బోర్డుల ఏర్పాటు ట్రాఫిక్ నియమాల పాటనతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యం: పోలీసులు మన భారత్, విజయనగరం: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ విజయనగరం జిల్లా డెంకాడ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై వేగ నియంత్రణ స్టాపర్లు,...

Read Full Article

Share with friends